పిఐ వారి ఒషీన్

సుడి దోమ వరి పంటకు చాలా ప్రమాదకరమైనది
మీరు సుడి దోమ ను అదుపు చేయకపోతే
పంట దిగుబడి లో ఎక్కవ నష్టం సంభవిస్తుంది.
మొక్క లో ఉన్న నిరోధకశక్తి బాగా తగ్గిపోతుంది.
ఇతర చీడ పీడలకు దారి తీస్తుంది.
సుడి దోమ
నియంత్రణకు ముందు జాగ్రత్తగా ఒషీన్ పిచికారీ చేయడం చాలా లాభకరం.
ముందు జాగ్రత్త గా ఒషీన్ పిచికారీ వలన కలిగే లాభాలు

90 శాతం పైగా సమర్ధవంతమైన సుడి దోమ నియంత్రణ

పంటలో సుడులు పడవు

దీర్ఘ కాల నియంత్రణ , తద్వారా దిగుబడి నష్టం నుండి రక్షణ

వరి పంట ఆరోగ్యంగా, ఆకు పచ్చగా పెరుగుతుంది
ఒషీన్ వాడిన రైతుల మాటల్లో మీరే వినండి

